Welcome to ChimataMusic Discussion Board
Let us keep all the Telugu Melodies Alive through Healthy Discussions


 FAQFAQ   SearchSearch   MemberlistMemberlist   UsergroupsUsergroups   RegisterRegister 
 ProfileProfile   Log in to check your private messagesLog in to check your private messages   Log inLog in 

A quiz on Telugu oldies

 
Post new topic   Reply to topic    ChimataMusic DB Forum Index -> Cinema Quiz
View previous topic :: View next topic  
Author Message
santharam



Joined: 27 Dec 2006
Posts: 156
Location: Bangalore

PostPosted: Tue Jun 12, 2007 3:57 pm    Post subject: A quiz on Telugu oldies Reply with quote

ఈ మధ్య భాగ్యనగరం సందర్శించినపుడు ఎస్.వి.రామారావు గారిచే విరచితమైన "నాటి 101 చిత్రాలు" అనే పొత్తును ఖరీదు చేయడం జరిగింది. 1931-65 సంవత్సరాల మధ్య విడుదలైన చలన చిత్రాలలో ఆణిముత్యాలు అనదగ్గ 101 చిత్రాల విశేషాలను ఇందులో చక్కగా పొందుపరిచారు. స్వఙ్ఞానం కాకపోయినా ఈ విశేషాలని తెలుగు చలనచిత్ర ప్రియులకి అబ్బించాలనే అలోచనే ఈ ప్రశ్నావలి.

విఙ్ఞప్తి : ఈ పుస్తకాన్ని చూచి/చదివి సమాధానలు ఇవ్వకపొతే కృతఙ్ఞుడిని. Smile

1. 1935 వ సంవత్సరంలో విడుదలైన "శ్రీకృష్ణ లీలలు" చిత్రంలో ప్రధాన పాత్ర ఐన బాలకృష్ణుని పాత్రలో సినీరంగ ప్రవేశం చేసిన ఒక ప్రముఖ సంగీత దర్శకుడు ఎవరు?

2. కన్నాంబ గారు ఏ చిత్రం ద్వారా సినీరంగానికి పరిచయమయ్యారు?

3. టాకీలు వచ్చిన తొలి దశకంలో సామాజిక సృహతో తీసిన తొలి చిత్రంగా దేనిని పేర్కొనవచ్చు?

4. "ద్రౌపది" కథపై 1936 లో నిర్మించబడ్డ రెండు చిత్రాలు "ద్రౌపది మానసంరక్షణము" మరియు "ద్రౌపది వస్త్రాపహరణం". ఈ రెండు చిత్రాలని "కృష్ణా పత్రిక" లో సమీక్షించి తద్వారా సినీరంగంలో ప్రవేశించిన ప్రముఖ దర్శకుడు ఎవరు?

5. అప్పటిదాకా గ్రాంధిక భాషలో సాగిన సినిమా రచన ఈ చిత్రంతో వ్యావహారిక భాషతో కొనసాగింది. ఈ క్రొత్త మలుపు తెచ్చిన చిత్రం ఏది?

6. తొలిసారిగా తెలుగు చలనచిత్ర చరిత్రలో playback ప్రవేశపెట్టిన చిత్రం ఏది?

7. ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ వాహినికీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఐన బి.ఎన్.రెడ్డి గారికి తొలి చిత్రం ఏది?

8. తెలుగు చలనచిత్రాలలో మాంత్రికుడి పాత్రకు అంకురార్పణ చేసిన చిత్రం ఏది?

9. మాంత్రికుడి పాత్రను మొట్ట మొదటగా ధరించిన నటుడు ఎవరు?

10. "తారాబ్రహ్మ" గా పేరొందిన ప్రముఖ దర్శకుడు ఎవరు?

మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.........
Back to top
View user's profile Send private message Send e-mail
santharam



Joined: 27 Dec 2006
Posts: 156
Location: Bangalore

PostPosted: Thu Jul 05, 2007 4:23 pm    Post subject: Reply with quote

Looks like time for me to release the answers Smile . I will post the answers this weekend.

Most may not have answers to these questions as they are related to very old Telugu movies. Instead of asking questions I will give all the 'విశేషాలు' in an informative manner from next time onwards.
Back to top
View user's profile Send private message Send e-mail
NANDAKISHOR K



Joined: 23 Jul 2006
Posts: 232
Location: Bangalore

PostPosted: Fri Jul 06, 2007 2:06 am    Post subject: oldies Reply with quote

santaram

I will give some wild guesses- please adjust.

1. S. Rajeshwara rao

3. Maalapilla(wild guess)

6. Bhagyalakshmi or Potana(again a wildguess- ekkado leelaga chadivinattu gurtu, but male playback singer is M s Ramarao ani surega telusu)

7. Vandemataram(source courtesy - ch nagaiah jeevita charitra)

8&9 chaala chikku prasna- mookillo kooda chaala mandi mantrikula vesham vesiundochukada- vemuri gaggayya undochu.....
Back to top
View user's profile Send private message Send e-mail Yahoo Messenger
vbhagavathula



Joined: 22 Jul 2006
Posts: 27

PostPosted: Fri Jul 06, 2007 6:12 am    Post subject: Reply with quote

4. Pouranika brahma - Kamalakara Kameswara Rao
Back to top
View user's profile Send private message
santharam



Joined: 27 Dec 2006
Posts: 156
Location: Bangalore

PostPosted: Sat Jul 07, 2007 12:38 am    Post subject: Reply with quote

మొదటి ప్రశ్నకు నందకిషోర్ గారు ఇచ్చిన సమాధానము సరియైనదే.

1. బాలకృష్ణుని పాత్రలో సాలూరు రాజేశ్వర రావు గారు సినీరంగ ప్రవేశం చేశారు. అప్పటికి ఆయన వయసు కేవలం 13 సంవత్సరాలే.

2. మహానటి కన్నాంబ గారు హరిశ్చంద్ర చిత్రం ద్వారా సినీరంగానికి పరిచయమయ్యారు. ఈ చిత్రం 1935 లో విడుదల అయ్యింది.

3. సామాజిక సృహతో తీసిన తొలి చిత్రం "గృహలక్ష్మి". మద్యపాన వ్యసనం వల్ల కలిగే దుష్పలితాలను తెలియచేస్తూ మద్యపానం మానమనే సందేశంతో తీసిన చిత్రం ఇది. సాంఘిక సంస్కరణ పట్ల శ్రధ్ధ చూపే డాక్టర్ పాత్రలో నాగయ్య గారు నటించారు. సాంఘిక సంస్కరణ చిత్రాలయిన మాలపిల్ల, మళ్ళీ పెళ్ళి చిత్రాలు ఆ తరువాతనే విడుదల అయ్యాయి

నాల్గవ ప్రశ్నకు భాగవతుల గారు ఇచ్చిన సమాధానము సరియైనదే.

4. "ద్రౌపది" కథపై 1936 లో నిర్మించబడ్డ రెండు చిత్రాలలో "ద్రౌపది మానసంరక్షణము" పరాజయం పాలుకాగా "ద్రౌపది వస్త్రాపహరణం" విజయవంతమయ్యింది. ఈ రెండు చిత్రాలని కమలాకర కామేశ్వరరావు గారు సమీక్షించి "ద్రౌపది వస్త్రాపహరణం" కంటే "ద్రౌపది మానసంరక్షణము" చిత్రంలో సాంకెతిక విలువలు, నటీనటుల ప్రదర్శన బాగుందని. "మానసంరక్షణ" అన్న title లో positive approach ఉందని విమర్శనాత్మకంగా వ్రాశారు. తను తీసిన చిత్రంలోని లోపాల్ని చూపించిన సమీక్షను sportive గా తీసుకొని కామేశ్వరరావుని మద్రాసుకి పిలిపించి ఆయన చిత్రరంగ ప్రవేశానికి కారకులు అయ్యారు H.Mరెడ్డి గారు.

5. మాలపిల్ల చిత్రంతో చలనచిత్రాలలో వ్యావహారిక భాష వాడుక మొదలయ్యింది

6. తొలిసారిగా తెలుగు చలనచిత్ర చరిత్రలో playback ప్రవేశపెట్టిన చిత్రం "మళ్ళీ పెళ్ళి". "సురుచిర సుందరరూపా" అనే యుగళగీతాన్ని కథానాయకి కాంచనమాల మరియు కథానాయకుడు Y.V.రావు పాడినట్లు రికార్డులమీద ఉన్నా నిజానికి male voice ఆ చిత్ర దర్శకుడు ఓగిరాల రామచంద్రరావుదిగా తెలుగు చలనచిత్ర పరిశోధనల ఫలితంగా వెల్లడైన అంశం

ఏడవ ప్రశ్నకి నందకిషోర్ గారు ఇచ్చిన సమాధానము సరియైనదే.

7. "వందేమాతరం" చిత్రం అటు ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ వాహినికీ, ఇటు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఐన బి.ఎన్.రెడ్డి గారికి తొలి చిత్రం

8. తెలుగు చలనచిత్రాలలో మాంత్రికుడి పాత్రకు అంకురార్పణ చేసిన చిత్రం జెమినీ వారు నిర్మించిన "బాలనాగమ్మ"

9. మాంత్రికుడి పాత్రను మొట్ట మొదటగా ధరించిన నటుడు డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు గారు. ఆ తర్వాత ముక్కామల, S.V.R, సత్యనారాయణ, రాజనాల లాంటి మహానటులు ఆ పాత్రను పోషించారు.

10. "తారాబ్రహ్మ" గా పేరొందిన ప్రముఖ దర్శకుడు - చిత్తజల్లు పుల్లయ్య (మీసాల పుల్లయ్య / C.పుల్లయ్య) గారు.
Back to top
View user's profile Send private message Send e-mail
schimata2
Site Admin


Joined: 02 May 2006
Posts: 913
Location: Ardenwood Fremont, CA

PostPosted: Sun Jul 08, 2007 8:19 am    Post subject: Reply with quote

Excellent Santha Ram gAru..

inkonchem munduku vastArA (50's onwards) Smile hopefully in your next quiz?

Cheers,
Srini
Back to top
View user's profile Send private message Send e-mail AIM Address Yahoo Messenger
santharam



Joined: 27 Dec 2006
Posts: 156
Location: Bangalore

PostPosted: Thu Aug 09, 2007 3:53 pm    Post subject: Reply with quote

మిమ్మల్ని విసిగించటానికి మరికొన్ని ప్రశ్నలతో .................. Very Happy

ఈ ప్రశ్నలలో కొన్ని 1950 తరువాత విడుదలైన చిత్రాలపై ఉన్నాయి.

1. తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్ట మొదటి hit చిత్రం ఏది?

2. ప్రముఖ సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు ఏ చిత్రం ద్వారా పరిచయమయ్యారు?

3. ప్రముఖ సినీ రచయిత ఆత్రేయ గారు ఏ చిత్రం ద్వారా పరిచయమయ్యారు?

4. వీరిద్దరినీ (పెండ్యాల నాగేశ్వరరావు, ఆత్రేయ) తెలుగు తెరకు పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు ఎవరు?

5. ప్రముఖ గాయకుడు ఘంటశాల గారు ఏ చిత్రం ద్వారా నేపథ్యగాయకుడిగా పరిచయమయ్యారు? ఈయన పాడిన మొదటి పాట ఏది? ఏ గాయనితో కలిసి పాడారు?

6. ప్రముఖ గాయని పి.లీల గారు ఏ చిత్రం ద్వారా పరిచయమయ్యారు?

7. ఘంటశాల గారు ఏ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు? వీరుమొదట అంగీకరించిన చిత్రం ఏది? మొదటగా విడుదలైన చిత్రం ఏది?

8. అక్కినేని నాగేశ్వరరావు గారు tragedy hero గా సుప్రసిద్ధులు. వీరిని tragedy hero గా పరిచయం చేసిన తొలి చిత్రం ఏది?

9. NTR గారి మొదటి చిత్రం ఏది?

10. ఆరుద్ర గారు గీతరచయితగా ఏ చిత్రం ద్వారా పరిచయమయ్యారు? వీరు రాసిన మొదటి గీతం ఏది?

11. తెలుగులో తొలి multi starrer చిత్రం ఏది? ఈ చిత్రం ద్వారా పరిచయమైన సంగీత దర్శకుడు ఎవరు?

12. ANR గారు నటించిన తొలి సాంఘిక చిత్రం ఏది?

మీకు విసుగు రాకుండా ఉంటే మరి కొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. Very Happy
Back to top
View user's profile Send private message Send e-mail
maheshvaddi



Joined: 17 Dec 2006
Posts: 3
Location: hyderabad

PostPosted: Sun Sep 02, 2007 1:43 am    Post subject: Reply with quote

1st Hit Film.. Lava kusa..?
Back to top
View user's profile Send private message Yahoo Messenger
NANDAKISHOR K



Joined: 23 Jul 2006
Posts: 232
Location: Bangalore

PostPosted: Tue Sep 04, 2007 12:45 am    Post subject: cinema quiz Reply with quote

hi santaramgaru,

Mee quiz level siddartha basunu minchipoyi untondhi,,

any way konni answers

a. shavukaru(if it is post 50) antaku mundu superhit nagayya gari Gruhalakshmi and bhaktapotana.

b. Drohi or (Vaali sugreeva anukontanu along with galipenchala)

c. deeksha (pora baabu po sung by ms ramarao

d. k s prakasarao or l v prasad(not sure

e. ghantasala 1 song swargaseema- oh na raja with bhanumati

f. leela first song laila majnu lo guess)

g. keelugurram, angikarinchindi lakshmamma and asst MD ga first film Ratnamala

h. lailamajnu(guess)

i. manadesam

j. Beedalapatlu- chinnaripaapa

k. NTR ANR kalisi chesina filme first multistarrer aithe adi palletooripilla and MD adinarayana rao, but Govindarajulu subbarao lanti stars theesukonte galipenchala MD ga unna palnati yuddam

l. Bhanumathi to prema ani oka film undi but adi pouranikamo, janapadamo thelidu, so either palletoori pilla or samsaram ANR first social film undochcu

santaram garu, meeru adige questions ye booklo ani chepthe konesukontam........
Back to top
View user's profile Send private message Send e-mail Yahoo Messenger
santharam



Joined: 27 Dec 2006
Posts: 156
Location: Bangalore

PostPosted: Mon Oct 15, 2007 8:03 pm    Post subject: Reply with quote

I regret the delay in giving the answers.


నంద కిషోర్ గారు .... మీ సినీ పరిఙ్ఞానంతో పోలిస్తే నాకు తెలిసింది ఆవగింజంత. దాన్నే భూతద్దంలో అందరికి కొండలా చూపించడానికి ప్రయత్నిస్తున్నా .... Very Happy


1. 1934 లొ East India Company వారి కోసం చిత్తజల్లు పుల్లయ్య గారు తీసిన లవకుశ చిత్రం తెలుగులో మొట్టమొదటి hit చిత్రం. ఈ చిత్రం సంవత్సరం పైగా ఆడింది. మహేష్ గారి సమాధానం సరియైనదే.

2. ప్రముఖ సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు గారు "ద్రోహి" చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు.

3. ప్రముఖ సినీ రచయిత ఆత్రేయ గారు "దీక్ష" చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు.

4. వీరిద్దరినీ (పెండ్యాల నాగేశ్వరరావు, ఆత్రేయ) తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత ప్రముఖ దర్శకుడు K.S. ప్రకాశ రావు గారికి దక్కుతుంది. ప్రముఖ దర్శకుడు K. రాఘవేంద్ర రావు గారు వీరి కుమారులే.

5. ప్రముఖ గాయకుడు ఘంటశాల గారు "స్వర్గసీమ" చిత్రం ద్వారా నేపథ్య గాయకునిగా పరిచయమయ్యారు. వీరు పాడిన మొదటి పాట "హరేహ! లే ఎన్నెల చిరునవ్వుల ఇరజిమ్ము బఠాణీ". ఈ పాటని భానుమతి గారితో కలిసి పాడారు.

6. ప్రముఖ గాయని పి.లీల గారు "గుణసుందరి కథ" చిత్రం ద్వారా నేపథ్య గాయనిగా పరిచయమయ్యారు

7. ఘంటశాల గారు "కీలుగుర్రం" చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయమయ్యారు. "మనదేశం" (& "లక్ష్మమ్మ") చిత్రాన్ని వీరు మొదట అంగీకరించినా మొదట విడుదలైన చిత్రం "కీలుగుర్రం".

8. అక్కినేని నాగేశ్వరరావు గారిని tragedy hero గా పరిచయం చేసిన తొలి చిత్రం "లైలామజ్ను".

9. NTR గారి మొదటి చిత్రం "మనదేశం". NTR తొలిసారిగా ఈ చిత్రంలో ఒక Police Inspector పాత్రలో పరిచయమయ్యారు.

10. ఆరుద్ర గారు గీతరచయితగా "బీదలపాట్లు" సినిమా లొ "నీ పెళ్ళెప్పుడయ్యా చిలకరాజా" అన్న పాట ద్వారా పరిచయమయ్యారు.

11. తెలుగులో తొలి multi starrer చిత్రం "పల్లెటూరి పిల్ల". ఆది నారాయణ రావు గారు తొలిసారిగా సంగీతం అందించిన చిత్రం ఇదే. ఇందులో ఒక చిన్న విశేషమేమంటే ప్రముఖ సంగీత దర్శకులు T.V. రాజు గూఢచారి పాత్రలో కొద్ది సేపు కనిపిస్తారు.

12. ANR గారు నటించిన తొలి సాంఘిక చిత్రం "సంసారం". దీనికి ముందువరకు ANR గారు చేసినవన్నీ జానపద చిత్రాలే.

వీటన్నింటికీ (except to 6th question) కిషోర్ గారు సరియైన సమాధానాలు ఇచ్చారు. Hats off to your cine knowledge Kishor garu.
Back to top
View user's profile Send private message Send e-mail
schimata2
Site Admin


Joined: 02 May 2006
Posts: 913
Location: Ardenwood Fremont, CA

PostPosted: Wed Oct 17, 2007 12:57 pm    Post subject: Reply with quote

Good job Santharam.. next time, koddigA mundu ranDi (60's lOki) Smile

Srini
Back to top
View user's profile Send private message Send e-mail AIM Address Yahoo Messenger
santharam



Joined: 27 Dec 2006
Posts: 156
Location: Bangalore

PostPosted: Wed Oct 17, 2007 6:10 pm    Post subject: Reply with quote

1950-60 మధ్యలో వచ్చిన చిత్రాలపై కొన్ని ప్రశ్నలు ....
1960-70 చిత్రాలపై ప్రశ్నలు తరువాతి seesion లో .... Smile

1. రచయితగా జూనియర్ సముద్రాలకి తొలి గీతం ఏది? ఏ సినిమా కోసం వ్రాశారు?

2. నాటి సినీసాహిత్యరంగంలో దిగ్గజాలుగా పేరొందిన తాపీ ధర్మారావు, శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర, సుంకర, వాసిరెడ్డి ఈ ఆరుగురూ ఒక చిత్రానికి రచన చేశారు. ఆ చిత్రం ఏది?

3. గాయనిగా సుశీల పరిచయమైన చిత్రమేది?

4. నటిగా రాజసులోచన పరిచయమైన చిత్రం ఏది?

5. హాస్యనటుడైన రేలంగిని కథానాయకుడిగా అందించిన చిత్రం ఏది?

6. జమునను వెండితెరకు పరిచయం చేసిన చిత్రం ఏది?

7. కమలాకర కామేశ్వర రావు దర్శకుడిగా పరిచయమైన చిత్రం ఏది?

8. దర్శకులు K.V. రెడ్డికి మొదటి సాంఘిక చిత్రం ఏది?

9. కేంద్ర ప్రభుత్వం నుండి తొలిసారిగా ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా రజత కమలాన్ని అందుకున్న చిత్రం ఏది?

10. అన్నపూర్ణా పిక్చర్స్ వారి తొలి చిత్రం ఏది?

11. ప్రముఖ గాయని జానకి ఏ చిత్రం ద్వారా పరిచయమయ్యారు? ఆమె పాడిన మొదటి పాట ఏది? ఎవరితో కలిసి పాడారు?
Back to top
View user's profile Send private message Send e-mail
satheeshsk



Joined: 17 Nov 2007
Posts: 5

PostPosted: Wed Nov 21, 2007 6:14 am    Post subject: Reply with quote

Please release answers to all these questions
Back to top
View user's profile Send private message
schimata2
Site Admin


Joined: 02 May 2006
Posts: 913
Location: Ardenwood Fremont, CA

PostPosted: Wed Nov 21, 2007 6:39 am    Post subject: Reply with quote

santharam wrote:
1950-60 మధ్యలో వచ్చిన చిత్రాలపై కొన్ని ప్రశ్నలు ....
1960-70 చిత్రాలపై ప్రశ్నలు తరువాతి seesion లో .... Smile

1. రచయితగా జూనియర్ సముద్రాలకి తొలి గీతం ఏది? ఏ సినిమా కోసం వ్రాశారు?

2. నాటి సినీసాహిత్యరంగంలో దిగ్గజాలుగా పేరొందిన తాపీ ధర్మారావు, శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర, సుంకర, వాసిరెడ్డి ఈ ఆరుగురూ ఒక చిత్రానికి రచన చేశారు. ఆ చిత్రం ఏది?

3. గాయనిగా సుశీల పరిచయమైన చిత్రమేది?

4. నటిగా రాజసులోచన పరిచయమైన చిత్రం ఏది?

5. హాస్యనటుడైన రేలంగిని కథానాయకుడిగా అందించిన చిత్రం ఏది?

6. జమునను వెండితెరకు పరిచయం చేసిన చిత్రం ఏది?

7. కమలాకర కామేశ్వర రావు దర్శకుడిగా పరిచయమైన చిత్రం ఏది?

8. దర్శకులు K.V. రెడ్డికి మొదటి సాంఘిక చిత్రం ఏది?

9. కేంద్ర ప్రభుత్వం నుండి తొలిసారిగా ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా రజత కమలాన్ని అందుకున్న చిత్రం ఏది?

10. అన్నపూర్ణా పిక్చర్స్ వారి తొలి చిత్రం ఏది?

11. ప్రముఖ గాయని జానకి ఏ చిత్రం ద్వారా పరిచయమయ్యారు? ఆమె పాడిన మొదటి పాట ఏది? ఎవరితో కలిసి పాడారు?


3. kannatalli (1953) introduced by Pendyala.
5. pakkinTi ammAyi ??
7. chandrahAram (1954)
8. NTR's pedda anushulu???
10. donga rAmuDu (1955)
11. MLA (1957).. but if you google, you would find that she sang for a Tamil movie under T chalapathi Rao music direction before the MLA movie.
Back to top
View user's profile Send private message Send e-mail AIM Address Yahoo Messenger
santharam



Joined: 27 Dec 2006
Posts: 156
Location: Bangalore

PostPosted: Mon Dec 03, 2007 6:08 pm    Post subject: Reply with quote

I am waiting for Nanda Kishor's answers.

From the thread it is evident that this quiz has almost become a "mukhAmukhi" (one-to-one) between Kishor and me. If we exclude the possibility that all the questions are too tough to answer, as there are many simple questions also, the other possibility would be it's too boring.

I am thinking of reformatting quiz questions. Hope this would elicit more responses.
Back to top
View user's profile Send private message Send e-mail
Bhaskara Ramaiah



Joined: 23 Dec 2007
Posts: 2

PostPosted: Sun Dec 23, 2007 7:07 pm    Post subject: cinema quiz Reply with quote

1950-60 madhya vachina chitralu
QUESTION NO.8....K.V.REDDY TEESINA MODATI SANGHIKA CHITRAM'PEDDAMANUSHULU '.
INDULO NTR GARU HERO KADU. ASALU AYANA EE PICTURE LO NATINCHALEDU.
INDULO RAMACHANDRA KASHYAP HERO....JR.SRIRANJANI HEROINE
PEDDAMANUSHULU NALUGURU GOWRINATHASASTRY CHAIRMAN,A.V.SUBBARAO,VANGARA VENKATASUBBAIAH,CHADALAVADA KUTUMBARAO [3 MEMBERS ]
Back to top
View user's profile Send private message
Bhaskara Ramaiah



Joined: 23 Dec 2007
Posts: 2

PostPosted: Sun Dec 23, 2007 7:12 pm    Post subject: CINEMA QUIZ 1950-60.1960-70 FILMS Reply with quote

Q NO.6. Jamuna gari modati sanghika chitram PUTTILLU.
Raja reddy introduced her.
Back to top
View user's profile Send private message
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Sat Nov 23, 2019 1:38 am    Post subject: Very nice blog, so thank you for the time spent! Reply with quote

Big fan of this page Smile Can I recommend another related site- my company about Mastiffs or this additional reading thanks!
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Sat Dec 21, 2019 7:45 am    Post subject: Very nice topic, so thank you for the effort! Reply with quote

Love this blog Smile Can I recommend a related pages such as more info , it's great!
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Sat Dec 21, 2019 11:42 pm    Post subject: Very nice blog, so kudos to you for the time spent! Reply with quote

Loving this page Smile Can I suggest a useful blogs such as advice on Mastiff types , it's great!
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Wed Jan 15, 2020 1:11 am    Post subject: I love this article, so thank you for the time spent! Reply with quote

Loving this forum Smile If you're looking for more visitors to this blog, I highly recommend a few useful pages such as bing backlinks , seo packages and permanent backlinks , they're top quality!
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Fri Jan 24, 2020 4:37 am    Post subject: I love this article, so thank you for your efforts! Reply with quote

Big fan of this blog Smile Btw, if anyone is interested in cool tv streaming devices, I highly suggest a few useful forums like c-span live stream television and tv casting calls uk , it's top quality! You may as well also try cast to television windows 10 vlc and television casting agencies or even netflix casting to tv with television casting directors .
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Tue Jan 28, 2020 8:17 am    Post subject: Very nice blog, so thank you for your efforts! Reply with quote

Love checking this forum Smile Btw, if anyone is seeking great tv casting devices, I highly recommend a few useful pages such as casting to tv for windows and stream tv online free , it's awesome! You may as well also try tv streaming free and stream tv uk or even live tv streaming with casting to tv android .
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Thu Jan 30, 2020 12:19 am    Post subject: Very nice article, so well done for your efforts! Reply with quote

Always checking this site Smile If anyone is interested in my fantabulous dog blog, please check it out here- i was reading this and my website about Mastiffs , it's top quality! Also try this website and find on Mastiff types and even this site about Mastiffs together with home on Mastiff types . Other sites to check out include my website as well as helpful resources and visit site or even more info for good measure.
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Sat Feb 08, 2020 9:32 pm    Post subject: Alway reading this article Reply with quote

Loving this page Smile If anyone is interested in my latest products, please check it out here- see it here and why not check here , it's great! Also try check out your url and browse around this site and even my link together with read what he said . Other sites to check out include visit the site as well as content for good measure. Don't forget sites and hop over to here , it's top quality! Also try check this and get more and even his explanation together with check out here . Other sites to check out include try this out too Smile
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Thu Feb 13, 2020 1:15 am    Post subject: Alway reading this page Reply with quote

Always checking this page Smile If anyone is curious about a nose dilator, can I suggest this how to use nasal dilator? information site or this best breathe nasal dilator information page, it's an awesome product!
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Thu Feb 13, 2020 1:36 am    Post subject: Loving this site Reply with quote

Loving this blog Smile If anyone is interested in a nasal dilator for sleep apnea, can I suggest this best breathe nasal dilator advice site or this do nasal dilators help sleep apnea? info page, it's an awesome product!
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Thu Feb 13, 2020 2:46 am    Post subject: Love checking this article Reply with quote

Always checking this site Smile If anyone is curious about a how to use nasal dilator?, can I recommend this how to use nasal dilator? advice site or this internal nasal dilator info page, it's an awesome product!
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Thu Feb 13, 2020 4:03 am    Post subject: Love this forum Reply with quote

Big fan of this article Smile If anyone is interested in a do nasal dilators work?, can I recommend this adhesive nasal dilator strip advice site or this nasal dilator vs strips information page, it's a top quality product!
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Tue Apr 14, 2020 3:20 am    Post subject: Had a good read of this page :) Reply with quote

Love checking out this page Smile Btw, if anyone's looking for some quality vaping liquid, I must suggest looking at this good quality vapes site along with this great quality vapes page and this top rated quality vapes site and don't forget this awesome classy vapes too! Also worth a look is this best quality vapes profile as well as this fantastic classy vapes profile, not to mention top classy vapes forum and of course this best value vapes website. Don't forget there's this great classy vapes site as well as this fantastic quality vapes page for good measure. Failing that, try this good value vapes forum along with this fantastic classy vapes forum and this top value vapes site and don't forget this fantastic quality vapes too! Also worth a look is this cheap classy vapes page as well as this fantastic value vapes website, not to mention awesome quality vapes page and of course this top quality vapes site. Don't forget there's this recommended value vapes page as well as this wonderful classy vapes forum too.

While you're here, if you want to know the best online casino in Indonesia, I highly suggest this baik teratas slot joker deposit pulsa page along with this bagus luar biasa joker123 website and this bagus baik daftar joker123 forum and don't forget this terbaik hebat daftar joker123, not to mention this teratas bagus joker1788 site along with this hebat luar biasa joker388 site and this luar biasa teratas slot joker deposit pulsa forum and don't forget this luar biasa hebat slot joker deposit pulsa and this bagus terbaik joker123 site along with this bagus hebat joker123 profile too!
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Sat Oct 24, 2020 10:22 pm    Post subject: Huge fan of this this site :) Reply with quote

Pressfarm is a press repository that assists entrepreneurs find writers to publish about their startups. Construct a set of reporters and get outlined in start-up sites in minutes. Applying our media outreach system, now you can look for journalists from various niches, journals and types to find the best fit for your story.

Pressfarm will even help create mail pitches, press produces, material advertising and significantly more.

Pressfarm believe that thinning down the subject to writers who're probably be thinking about your start-up is a lot better than giving bulk emails.
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Thu Nov 05, 2020 7:41 am    Post subject: Loving the insights of this page :) Reply with quote

Always a pleasure to read through this site Smile Btw, if you're interested in major car tips forum, I very much recommend this best way to buy my car forum along with this see to sell my car site and this look to sell my car forum. Also, don't forget this tips to buy my car, not to mention this look to sell my car forum alongside this look to car buyers forum. There's also this how to buy my car site and don't forget this see to car buyers, as well as see to car buyers website and I shouldn't leave out this best way to car buyers forum is a good one too.
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Mon Nov 21, 2022 1:53 am    Post subject: Useful Judi Online Info Reply with quote

To the person asking about judi bola online24jam terpercaya, sbobet88 slot, sbobet review, sbobet mobile 777, judi bola indonesia, best seats on emirates 777-200lr, I highly suggest this useful judi online url or sbobet888 login, sbobet mobile co uk, cara daftar sbobet365, sbobet asia login, sbobet88 mobile apk, agen sbobet terbaik di indonesia, not to mention this awesome bandar bola link and don't forget sbobet88 mobile, situs judi bola deposit pulsa, situs judi bola online24jam terpercaya 2020, sbobet west ham, situs judi bola indonesia terbaik, agen sbobet88, not to mention this high rated bandar bola details which is also great. also have a look at this great bandar bola forum as well as situs judi bola deposit pulsa, best qsuite seats 777, sbobet online bola, judi bola online24jam terpercaya, agen sbobet terbaik di indonesia, silver bola judi slot, as well as this useful situs judi bola forum alongside all judi bola online malaysia, login sbobet88 mobile, slot or slots, judi bola slot online, judi bola, sbobet88, on top of high rated sbobet link which is also worth a look. i also suggest this excellent bandar judi bola url not to mention situs judi bola deposit pulsa, can you gamble online in louisiana, agen sbobet123, best slots in louisiana, agen sbobet188, judi bola indonesia terpercaya, as well as this excellent bandar judi bola info on top of agen bola terbaik, agen judi bola deposit pulsa, sbobet asia daftar, sbobet888 beer, sbobet football sponsor, daftar agen sbobet terbaik, not to mention great sbobet tips not to mention sbobet review, sbobet uk, agen bola terbaik dan terpercaya, judi bola slot online, judi bola parlay terpercaya, prediksi judi bola parlay hari ini, which is also great. finally, have a look at this top rated situs judi bola details with situs judi bola parlay, situs judi bola slot, best seats on emirates 777, sbobet football sponsor, link alternatif skybola188, agen bola terbaik di indonesia, for good measure.
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
FrankJScott



Joined: 06 Nov 2019
Posts: 32387

PostPosted: Fri Dec 30, 2022 5:30 pm    Post subject: Top Rated Home Decore Info Reply with quote

To the lady inquiring about modern luxury nightstands, psychedelic room decor, gray wall art, luxury bunk beds for adults, mid century interior design, luxury outdoor furniture manufacturers, I highly recommend this excellent console tables advice or luxury sideboard, luxury bookcase, designer coffee tables for sale, bamboo side table ikea, accent table with storage, hanna oyster console table, and don't forget this updated side tables url alongside all white rattan bedside table, wood and metal end table, line furniture luxury, slim end tables with drink holders, brass decorative items, black tv console table, on top of this useful luxury furniture link which is also great. Also, have a look at this best console tables forum on top of tanner console table, chairside end table, two tone console table, sofa table with stools ikea, wicker end tables, design styles home, alongside all this useful console tables site not to mention driftwood end table, coffee table with matching end tables, square console table, modern luxury dining table set, mirrored console table with storage, dresser luxury, not to mention updated englanderline blog which is also worth a look. I also suggest this excellent home decore forum not to mention luxury cabinet makers, living room luxury sofa set, natural interior design, wall art designs simple, neutral console table, johnelle sofa table, on top of this recommended luxury furniture link as well as latest curtain designs for home, outdoor patio side table, living room ornaments modern, narrow oak side table, luxury leather desk chair, luxury bed design 2020, and don't forget high rated englanderline info as well as whiskey barrel side table, luxury ottoman bed, luxury double bed design, glam home decor, bedroom furniture high end, hobby lobby home decor, which is also great. Finally, have a look at this recommended englanderline link with target decor, fendi casa bed, luxury leather recliners, coastal console, room and board console table, side table with umbrella hole, for good measure. Check more @ New Keto Diet Site 65636a1
Back to top
View user's profile Send private message Send e-mail Visit poster's website AIM Address
kembarjitu



Joined: 11 Jan 2023
Posts: 49

PostPosted: Wed Jan 25, 2023 5:02 am    Post subject: Daftar Raja Ngamen Login Link Alternatif Rajangamen Reply with quote

Kini telah hadir Bandar Online Terbaru dari Semar Group yaitu Raja Ngamen, hadir dengan menyediakan 110 Pasaran WLA resmi untuk permainan togel dan juga permainan slot online terlengkap dan gacor yang dimana sangat mudah untuk mendapatkan maxwin dan dapat langsung di nikmati dan di mainkan. Rajangamen kini telah menjadi salah satu Bandar Online cabang Semar Group yang paling di rekomendasikan pada saat ini.
_________________
kembarjitu
kembar jitu
Back to top
View user's profile Send private message Visit poster's website
Display posts from previous:   
Post new topic   Reply to topic    ChimataMusic DB Forum Index -> Cinema Quiz All times are GMT + 9 Hours
Page 1 of 1

 
Jump to:  
You cannot post new topics in this forum
You cannot reply to topics in this forum
You cannot edit your posts in this forum
You cannot delete your posts in this forum
You cannot vote in polls in this forum


Powered by phpBB © 2001, 2005 phpBB Group