View previous topic :: View next topic |
Author |
Message |
santharam
Joined: 27 Dec 2006 Posts: 156 Location: Bangalore
|
Posted: Thu Jul 12, 2007 5:49 pm Post subject: ఆ ప్రత& |
|
|
ఈ topic ఏ forum లో పెట్టాలో తెలియక ఇందులో పెట్టాను. అన్యదా భావించకండి.
ఈ మధ్య World Space Radio వారి తెలుగు ఛానెల్ "స్పందన" లో ప్రముఖ musicologist V.A.K. రంగారావు గారితో ముఖాముఖి ప్రసారమయ్యింది. అతను చెప్పిన దాని ప్రకారం ఆయన దగ్గర 125,000 పైచిలుకు musics ఉన్నట్లు తెలిసింది. ఇందులో 40,000 వరకు తెలుగు musics అని చెప్పారు. సినిమా పాటలే కాకుండా జానపదాలు, classicals కూడా ఈ collection లో ఉన్నాయి. అలాగే తెలుగు musics కాకుండా ఆయన దగ్గర ఇతర భాషల musics కూడా ఉన్నాయి - Hindi, Tamil, Italian, Latin American, etc.
ప్రస్తుతం అతను నివశించేది చెన్నై లో.
"నేను సేకరించింది చరిత్ర . కానీ దాన్ని అక్షర రూపంలో నేను పెట్టలేను. ఎవరైనా అందుకు పూనుకొంటే సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తాను" అని ఆయన అన్నారు. అటు సంగీత అవగాహన, ఇటు సినీ అవగాహన ఉన్న మనిషే ఇందుకు తగినవారు.
మనలో అటువంటి ప్రతిభావంతులు ఎవరైనా ఉన్నారా?
Any takers for this??? |
|
Back to top |
|
|
santharam
Joined: 27 Dec 2006 Posts: 156 Location: Bangalore
|
Posted: Thu Jul 12, 2007 5:54 pm Post subject: |
|
|
కొత్త topic subject కూడా తెలుగులో పెడదామని ప్రయత్నించాను ....... ప్చ్ ........ బెడిసికొట్టింది.
Topic name - మనలో అటువంటి ప్రతిభావంతులు ఉన్నారా? |
|
Back to top |
|
|
NANDAKISHOR K
Joined: 23 Jul 2006 Posts: 232 Location: Bangalore
|
Posted: Fri Jul 13, 2007 1:33 am Post subject: prathibhaavantulu |
|
|
hi,
VAK rangarao gari daggara unna material tho edanna cheyalante oka 15-20 mandi reyipagalu oka 30days koorchunte 20% work maatram avuthundi.
Naa kunna post retirement aasallo adi okati.(Actually vak told that he will make one trust and like minded people can join it)
Kishor |
|
Back to top |
|
|
rao tadinada
Joined: 27 May 2008 Posts: 2
|
Posted: Tue May 27, 2008 1:53 am Post subject: VAK project |
|
|
Great!! If VAK rao garu starts that kind a project I would like to be a member( uduta bhakti) |
|
Back to top |
|
|
agent116
Joined: 29 Apr 2007 Posts: 250 Location: Vijayawada
|
Posted: Sun Jun 15, 2008 9:17 am Post subject: Re: VAK project |
|
|
rao tadinada wrote: | Great!! If VAK rao garu starts that kind a project I would like to be a member( uduta bhakti) |
meeru chennai lo vuntaara...
lekunte saadya padadu... |
|
Back to top |
|
|
|